- Advertisement -
నవతెలంగాణ – మిరుదొడ్డి
ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కుటుంబాన్ని బహుజన మిత్రులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. అక్బర్పేట-భూంపల్లి మండలం, భూంపల్లి గ్రామానికి చెందిన బక్కి దుబ్బరాజయ్య గత కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసి,ఆదివారం బహుజన మిత్రులు వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి,చేయుతగా 50కేజీల బియ్యాన్ని సహాయంగా అందివ్వడం జరిగింది.ఈ సందర్భంలో బహుజన మిత్రులతో పాటు,గ్రామ పెద్దలు, యువకులు ఉన్నారు.
- Advertisement -



