Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వళ్లెంకుంటలో నూతన మాల సంఘం ఎన్నిక.

వళ్లెంకుంటలో నూతన మాల సంఘం ఎన్నిక.

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలంలోని వల్లెంకుంట గ్రామంలో మాల కుల బంధువులందరూ కలిసి ఆదివారం నూతనంగా మాల కుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.అధ్యక్షుడుగా వేల్పుల రవి,ఉపాధ్యక్షులుగా పసుల పోషయ్య, కోoడ్ర నగేష్, కోశాధికారిగా గడ్డం ముత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా నార రాజ సమ్మయ్య, నార రామక్రిష్ణ, కార్యదర్శిగా వేల్పుల పోచయ్య, ప్రచార కార్యదర్శిగా కోoడ్ర సారయ్య, భూపెల్లి వెంకటస్వామి, జక్కుల రమేశ్ , గౌరవ అధ్యక్షులుగా వేల్పుల పుల్లయ్య, నూకల మల్లయ్య, వేల్పుల మల్లయ్య, గడ్డం పోచయ్య తోపాటు 20 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో కుల పెద్దలు,యువత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -