నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రయివేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 29న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి. పి మధుసూదన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు ముతూట్ ఫైనాన్స్ , బ్లింకిట్ కంపెనీల వారు సేల్స్ మేనేజర్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్, ఇంటర్న్షిప్, పికెర్స్ , పాకెర్స్ కలవు అందుకు ఇంటర్, ఏదైనా డిగ్రీ చదువుకున్నావారు, నిజామాబాదు, అర్ముర్, బోధన్, నిర్మల్, బాన్సువాడ ప్రాంతాలలో ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం , శివాజీ నగర్, నిజామాబాదు నందు ఈనెల 29 న ఉదయం 10.30 గం’ల నుండి మధ్యాహ్నం లోపల ఉద్యోగ మేళలో పాల్గొనగలరు. మరిన్ని వివరాలకు ఫోన్ 9959456793, 9948748428, 6305743423 లో సంప్రదించగలరు. అభ్యర్థులు ఇంటర్వ్యూ కు హజరైయ్యే అభ్యర్థులు బయో డేటా, ఆదరికార్డు, పదవ తరగతి మెమో, ఫోటో తీసుకునిరాగలరు.
29న యువతకు జాబ్ మేళా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



