యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు…అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
పత్తి కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ,కపాస్ కిసాన్, యాప్ను రద్దు చేయాలనీ (యువైఏప్ఐ)యువజన భారత సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా అతివతృష్టి కారణంగా రైతులు పంట దిగుబడి సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారన్నారని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలన్నారు. కసాప్ కిసాన్ యాప్పై వృద్ధ, స్మార్ట్ ఫోన్ లేని రైతులకు అవగాహన లేక టెక్నికల్ ఇబ్బందితో ప్రైవేట్ వ్యాపారులకు అమ్మే పరిస్థితి నెలకొందన్నారు. దళారులకు విక్రయించడంతో రైతులు నష్టపోవడం జరుగుతుందన్నారు.యాప్ రద్దు చేసి,పత్తిలోలో తేమ 20 శాతం సడలించాలన్నారు.
కపాస్ కిసాన్ ను రద్దు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



