Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నారులను ఆశీర్వదించిన ఏకే పౌండేషన్ ఛైర్మెన్

చిన్నారులను ఆశీర్వదించిన ఏకే పౌండేషన్ ఛైర్మెన్

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం, నిడమానూరు మండలం కోట మైసమ్మ , సుమంగళి ఫంక్షన్ హాల్ నందు మంగళవారం తుమ్మడం గ్రామా నికి చెందిన బొడ్డు వెంకన్న యాదవ్ – మణి ల పుత్రిక పావని, పుత్రుడు జస్వంత్ యాదవ్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని ఏకే పౌండేషన్ ఛైర్మెన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఉప సర్పంచ్ సలికంటి వెంకటేశ్వర్లు, మాజీ వార్డు మెంబర్స్ గంగుల శ్రీను యాదవ్, రావుల వెంకన్న యాదవ్, బిసి సంఘం నాయకులు గంగుల అంజి యాదవ్, సర్వేయర్ వెంకటేశ్వర్లు యాదవ్, బత్తుల మహేష్, గంగుల రాముడు, గంగుల మధు, కుర్ర రాజు, రావుల రాము యాదవ్, శేఖర్ గౌడ్, మోకారాల అనిల్ గ్రామ పెద్దలు మరియు యువత తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -