Friday, October 31, 2025
E-PAPER
Homeజిల్లాలునన్ను ప్రభుత్వమే ఆదుకోవాలి 

నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలి 

- Advertisement -

రైతు దొంతు సుధాకర్ 

నవతెలంగాణ నెల్లికుదురు 

ముంత తుఫాన్ రావడం వల్ల నేను వేసిన వరి పంట పూర్తిగా నీలమట్టమయి నష్టపోయానని నన్ను ప్రభుత్వం ఆదుకోవాలని మునిగల వీడు గ్రామానికి చెందిన రైతు దొంతు సుధాకర్ ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను కోరినట్లు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ నేను మా గ్రామంలో నాకు ఉండబడిన కొద్దిపాటి భూమిలో వ్యవసాయం సాగు చేసుకుంటున్నాం వేసిన వరి పంట చేతికి వచ్చే సమయానికి ముంత తుఫాన్ తో భారీ వర్షాలు కురవడంతో పూర్తిగా నేలమటమై నష్టపోయానని అన్నారు అప్పులు తెచ్చి పెట్టు అని తీరా నోటికి వచ్చేసరికి పూర్తిగా రాకుండా పోవడంతో ఇబ్బందులకు గురవుతున్నానని నేను నా కుటుంబం రోడ్డున పడాల్సిన సందర్భం నెలకొన్నదని అన్నారు. ప్రభుత్వం సంబంధిత అధికారులు నాకు జరిగిన నష్టాన్ని ఇప్పించాలని కోరినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -