- Advertisement -
- – గొల్లపల్లి మల్లంపల్లి మధ్య వాగులో గల్లంతు
- నవతెలంగాణ-అక్కన్నపేట: అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామకృష్ణ(27) అనే యువకుడు వాగు దాటుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. యువ దంపతులు కొట్టుకుపోయిన ఘటన మరువకముందే మరో యువకుడు మరణించడంతో మల్లంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది.
- Advertisement -

 
                                    