Tuesday, November 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -