Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రంథాలయ పుస్తకాల కోరకు విరాళం

గ్రంథాలయ పుస్తకాల కోరకు విరాళం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రానికి చెందిన ధనలక్ష్మి జ్యువెలర్స్ యజమాని రమేష్ చౌదరి గ్రంథాలయంలోని పుస్తకాల కొరకు విరాళం అందజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డికి ఆధ్వర్యంలో భిక్కనూర్, తాడ్వాయి, బిచ్కుంద, కామారెడ్డి గ్రంథాలయాలలోని పుస్తకాల కొరకు 51 వేల విరాళం అందజేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రమేష్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -