- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని మదర్ థెరిసా పాఠశాల నందు ఇంగ్లీష్ మీడియం కిండర్ గార్డెన్ విద్యార్థులచే ఆరంజ్ డే నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ తెలిపారు. విద్యార్థులు అందరు ఆరంజ్ రంగు దుస్తులు ధరించి, ఆరంగు యొక్క ప్రాముఖ్యతను తెలిపేటట్లు విభిన్న అంశములను రంగులో ప్రదర్శించారు. ఆరంజ్ రంగు లో ఉన్న పండ్లను ప్రదర్శిస్తూ వాటి యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రధానోఉపాధ్యాయులు కిండర్ గార్డెన్ సుధీర్ , రాజేష్ , అధ్యాపక బృందం పాల్గొన్నారు.
- Advertisement -



