Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు 'ఓణి వేయంగానే' పాట విడుదల

రేపు ‘ఓణి వేయంగానే’ పాట విడుదల

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: ఓణి వేయంగానే పాటను ‘ఇషాన్ ఫోక్స్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా గురువారం ఉదయం 9 గంటలకు సుప్రసిద్ధ సినీ గీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ విడుదల చేయనున్నారు. యశోకృష్ణ సంగీత సారధ్యంలో రూపొందించబడిన ఈ పాటకు మౌనశ్రీ మల్లిక్ సాహిత్యం, జీవన్ బట్టు ఫోటోగ్రఫీ అందించారు. గాయనీ గాయకులు వాగ్దేవి, యశోకృష్ణ.

సంగమేశ్ నిర్మించిన ఈ పాటకు వెంకట్ తూర్పుంటి దర్శకత్వం వహించారు. నటీనటులు రోహిణి రెడ్డి ఉప్పాడ, మణికంఠ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -