Wednesday, November 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభూమికి అతి దగ్గరగా .. కనువిందు చేసిన చంద్రుడు 

భూమికి అతి దగ్గరగా .. కనువిందు చేసిన చంద్రుడు 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
ఆలేరు పట్టణంలో బుధవారం సూర్యాస్తమయం అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా, చంద్రుడు భూమికి  అత్యంత  దగ్గరగా పెద్దగా  పట్టణ   ప్రజలకు  కనిపించి, అద్భుతంగా ఆకాశంలో   కనువిందు చేశాడు. దీంతో సాధారణంగా కంటే 14% పెద్దగా 30% కాంతివంతంగా 6  గంటల  49 నిమిషాలకు   కనిపించినట్లు, దీన్ని బి ఫర్   సూపర్ మూన్ గా  విశ్లేషకులు తెలిపారు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని పట్టణ ప్రజలు వీక్షించారు. చంద్రుడు తన కక్షలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరినప్పుడు సూపర్ మూన్ చంద్రుడుగా ఏర్పడతాడని పట్టణంలో వాట్స్అప్ గ్రూప్ లలో  ప్రజలు విశ్లేషణ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -