Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని అన్నారం రైతు వేదికలో కామారెడ్డి ఎంఎల్ఏ వెంకట్ రమణ రెడ్డి  కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. గురువారం మండలంలోని కామారెడ్డి నియోజక వర్గ గ్రామాలైన అన్నారం, రెడ్డి పెట్, మద్దికుంట గ్రామాలకు చెందిన 7 గురు లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్లు ఉమాలత,ఆర్ ఐ  రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -