Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్రెయిన్ స్ట్రోక్ తో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు మృతి 

బ్రెయిన్ స్ట్రోక్ తో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు మృతి 

- Advertisement -

 నవతెలంగాణ-నల్లగొండ టౌన్  
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు  దుబ్బరూప అనారోగ్య కారణంతో  మృతి చెందారు. దుబ్బ రూప నల్లగొండ మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ సతీమణి.దుబ్బ రూప, బ్రెయిన్ స్ట్రోక్ తో వల్ల శుక్రవారం  ఉదయం హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.ఆమె మృతి పట్ల పలువురు నాయకులు ద్విగ్భాంతి తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -