Saturday, November 8, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గ్రామాలలో వందేమాతర గీతలాపన 

గ్రామాలలో వందేమాతర గీతలాపన 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ తో పాటు పార్డి(బి ), పల్సి సోనారి తదితర గ్రామాల్లో శుక్రవారం150 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న వందేమాతరం గీతలపానం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ల ఆధ్వర్యంలో వందేమాతర గీతపాలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా ఆయా గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు గ్రామస్తులచే వందేమాతర గీతలాపన సామూహిక గీతలాపన చెప్పట్టడం జరిగింది. అదే విదంగా దేశ భక్తి గీతలను ఆలపించరు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజ ప్రతి నిధులు మండల నాయకులు పంచాయతీ కార్యదర్శి లు విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -