- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలోని మారేపల్లి గ్రామానికి చెందిన నేరాలపల్లి సత్యమ్మ గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు నేరాలపల్లి మనోహర్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5వేలు ఆర్థిక సహాయన్ని అందించారు. ఆయన వెంట గ్రామస్తులు వున్నారు.
- Advertisement -



