Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల ఓసిపిలో స్టార్ రేడింగ్ తనిఖీ..

తాడిచెర్ల ఓసిపిలో స్టార్ రేడింగ్ తనిఖీ..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల,కాపురం బ్లాక్-1లో బొగ్గుతవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీలో 2024-25 స్టార్ రేటింగ్ బొగ్గు నియంత్రణ అధికారులచే స్టార్ రేటింగ్ తనిఖీ శుక్రవారం నిర్వహించారు. ఈ తనిఖీలో ఓఎస్డీ రాజేంద్ర చోలే,జనరల్ సెప్టి ఎస్ మధుసూధన్,ప్రొపెసర్ శ్రీధర్,ఓఎస్డీ ఎ.కృష్ణ మోహన్,జెన్కో జనరల్ మేనేజర్ మోహన్ రావు హాజరై స్టార్ రేటింగ్ కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ క్షుణ్ణంగా పరిసీలించారు. బొగ్గు గని పరిసర ప్రాంతం తనికీ చేసి అభినందించారు. తాడిచెర్ల బొగ్గు బ్లాక్ -I, తరుపున వైస్ ప్రెసిడెంట్ ఎ.ప్రభాకర్ రెడ్డి, కెఎస్ఎన్ మూర్తి,గని మేనేజర్ జి శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ కె.సురేష్ బాబు,వెల్ఫేర్ ఆఫీసర్ జి రమేష్ బాబు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -