Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా వందేమాతరం గీతాలాపన..

ఘనంగా వందేమాతరం గీతాలాపన..

- Advertisement -

నవతెలంగాణ- డిచ్ పల్లి
వందేమాతరం జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిచ్ పల్లి, ఇందల్ వాయి మండల కేంద్రలు,ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు తదితర చోట్ల  ఆ గీతాన్ని సామూహిక గానం చేశారు. ఈ సామూహిక గీతాలాపన  కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -