Saturday, November 8, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జన్నారంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు..

జన్నారంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ- జన్నారం
తెలంగాణ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి 56వ పుట్టినరోజు వేడుకలను జన్నారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిఆర్టియు భవన్లో  ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం మండలంలోని ప్రభుత్వాసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు బ్రెడ్  పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు ముజాఫర్ అలీఖాన్ మేకల మాణిక్యం, ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ పసియుల్లా, మాజీ ఎంపీపీ మత్స్య శంకరయ్య ఇసాక్, దాముఖ కరుణాకర్, ముత్యం సతీష్, మామిడిపల్లి ఇందయ్య దుమల రమేష్, సుధాకర్ నాయక్, గోపి సత్యనారాయణ, హజారుద్దీన్, ప్రవీణ్ గంగాధర్, సత్యనారాయణ, గాజుల సత్తయ్య, రమేష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -