Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు 

ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – నకిరేకల్ 
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మునిసిపల్ చైర్మన్ చౌగొని రజిత శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మెయిన్ సెంటర్ లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, కౌన్సిలర్లు కందాల బిక్షం రెడ్డి, మట్టిపల్లి కవిత వీరేందర్, చౌగోని రాములమ్మ సైదులు, పోతుల సునిత రవీందర్, బానోతు వెంకన్న, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగాల వెంకన్న, పన్నాల రాఘవరెడ్డి, గండమల్ల లక్ష్మీ నారాయణ, వేమారపు నర్సింహులు, జహంగీర్, కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొండ వెంకన్న గౌడ్, సభ్యులు చౌగోని నాగయ్య గౌడ్, మల్లెబోయిన దశరథ, బొప్పని సైదులు, కొండ వెంకన్న గౌడ్, చౌగోని సంతోష్, చేనేత సహకార సంఘం సభ్యులు చిలుకూరి లక్ష్మీ నర్సయ్య, సుధాకర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -