- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 1,000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేవలం 28 ఇన్నింగ్స్ లో 528 బంతుల్లోనే ఈ ఘనత సాధించి టిమ్ డేవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే విరాట్ కోహ్లీ 27 ఇన్నింగ్స్ లో 1000 పరుగులు పూర్తీ చేయగా ఈ రికార్డును ఒకే ఒక్క ఇన్నింగ్స్ తేడాతో అధిగమించలేకపోయాడు.
- Advertisement -



