Sunday, November 9, 2025
E-PAPER
Homeసోపతిఉమన్‌ కంప్యూటర్‌ - లెక్కల దేవత

ఉమన్‌ కంప్యూటర్‌ – లెక్కల దేవత

- Advertisement -

కార్తీకము, నవంబేరు రెడ్డలా గొప్పనేలలే ఇటు పూజలు నోములు రథాలు ఉపాసలు దీపాలు, గతు జుస్తే నవంబర్ల మొదటి దినమే సాల ఇల్వైనవి, ఆంద్రపడేసు ఆడిన దినము మనకు పథకంగా రాష్ట్రం ఒచ్చింది గా ధీనం తెలుగోల్లందరు మస్తు గర్వ పదింద్రంత దేశం మొత్తానికి పండ్ర ఆగస్తు లెక్క తెలుగోళ్లకి గి దినము అన్న మాట. ఏమైన గానీ పతి మాన్షికి ఒక పచ్చనాత్‌ ఉండలోల్ల గా మాట కొస్తే ఎవ్వరి బాత్కు ఆళ్లకే గొప్ప కాకుంటే ఎవరి కాలూ ఇదిపోయి ఒక్కరు బాత్క లేరు నల్గుర్ల కల్సి మెల్సి తానా పాటేకథ తానా గొప్ప. ఎంత గొప్పోలైన పక్కోల సాయం లేక బత్కలేరు మంచి థాన తొటి మన్సుల మద్యనే బాత్క జలతారు, అద్విల ఎడార్ల ఆకాశం లా ఎప్పటికి నిలవ లేరు. గి ధీనం పాపంచానికి సేచ ధీనమంతా ఎంత గొప్ప మాట ! పాపం అంటే మొత్తానికి దేవుని సూస్తి అందరం ఆయన బిడ్డలమే ఒకలు ఎక్కువ లేరు ఒక తక్కవలేరు. అందరం సమానమే అందరికి సేచ ఉండాలే ఒకరిమీద ఒకరికి రుబాబు ఉందోడు గాపట్కి ఇంకా సిలయత్‌ ఏమున్నాది.

తెల్వి తేటలు ఒకరి సొమ్ము కాదు మంచి తెల్వితేటలు లాస్త పడి పయనం సేస్కుంట పొతే పెరుగుతా ఉంటై నాకేమొద్దు అని మట్టి ముద్ద లెక్క కూసున్యే తాన కున్న తెల్వి థానకే తెల్వదు గాదెప్పట్కిమంచిదు మొన్న నాల్తారికి ఇస్కుల్ల టీచరు గి దినము శేకుంతల పుట్టిందినం అని అమర్‌ గురించి మస్తు జెప్పిందంట పిల్లలు తాజువ్‌ అయి ఇస్కుల్‌ నుండి నాకడికి ఊర్కుంట ఆచి గబ్బ గబ్బ చెప్ప వట్టిండ్రు పెద్ద పెద్ద లెక్కలు నర్త జెప్పనికనే మస్తు టైం పట్టేటివి దాని కావాబు గూడ సెకండ్లల్ల జెప్పేత్తి అంతా ఒకర్తి జెప్పెడి పూర్తి కాకండా నార్‌ ఇంకోకల్లు అని గల్ల గల్ల నొల్లి జేస్తుంటే అందరిని ముందైతే గూసొండ్ర అయిదు నింషాలు ద్యనం జేయుండ్రి అని చెప్పి కండ్లు తెర్సినక ఒకరి థెర్వత ఒకరు ఈమని చెప్పాలనకుంటుండగా ఒకలు ఏం చెప్తుంటే నేన్‌ ఇంత మిగత వాళ్ళు కూడా ఇనాలే ఆల్లు ఆపి నాక ఇంకొల్లు షురు జేయొచ్చు. హప్పుడు గి మొదటోడు కూడా ఇనాలా గాదె డిస్సిప్లిన్‌ ద్యానం యోగ చేస్తాను గదా దింకోరకే అని ఒక కథ చెప్పిన బేజార్‌ అయిపోయిన గేమేనియుమన్‌ కంపుటేర్‌ అంటారంతా అమ్మ శకుంతలమ్మ నువ్వు లెక్క ల దేవతావు నియమోల్లు థర్థరాలు మన దేశం లా పుట్టెనికి వరం ఇయ్యు తల్లి అని చేతులెక్కి మొక్కినా ఒప్పేనా?మీరే జెప్పుండ్రి.

  • గంగరాజ పద్మజ, 9247751121
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -