Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బియ్యం లబ్ధిదారులకు బ్యాగ్స్ అందజేసిన కాంగ్రెస్ నాయకులు 

బియ్యం లబ్ధిదారులకు బ్యాగ్స్ అందజేసిన కాంగ్రెస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జాక్రాంపల్లి మండల కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ దుకాణలో సన్నం బియ్యం పంపిణి లో భాగంగా, లబ్ది దారులకు బాగ్స్ లు పంపిణి చేయడం జరిగింది. అందుకు లబ్ది దారులు రేవంత్ రెడ్డి కి, ఎం.ల్. ఏ. భూపతి రెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్స్ మాజీ సర్పంచ్ లు కాటిపల్లి నర్సారెడ్డి,  సర్పంచ్ జక్కం బాలకిషన్,  సర్పంచ్ కిషన్ నాయక్ , మండలం మైనారిటీ ప్రెసిడెంట్ అక్బరుద్దీన్, జనరల్ సెక్రటరీ గన్న లక్ష్మణ్, మండల సెక్రటరీ బంగ్లా వసంత్, రెహమాత్  కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -