- Advertisement -
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయితీలో విధులు నిర్వహిస్తూన్న తోడే రాజయ్య గుండె పోటుతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కొత్తపల్లి గ్రామ పంచాయతి కార్యదర్శి జ్యోష్ణ దహన సంస్కారాలకు తక్షణ సాయంగా రూ.10,000 వేలను కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
- Advertisement -



