Monday, November 10, 2025
E-PAPER
Homeజాతీయంకేఏ పాల్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

కేఏ పాల్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం.. ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని కేఏ పాల్‌కు సూచించింది. మీడియాలో ప్రచారం కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -