Tuesday, November 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమధ్యాహ్న భోజనంతో విద్యార్థినులకు అస్వస్థత

మధ్యాహ్న భోజనంతో విద్యార్థినులకు అస్వస్థత

- Advertisement -

నవతెలంగాణ-జమ్మికుంట
కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. ఆ తర్వాత మరో పదిమంది కూడా వాంతులు చేసు కోవడంతో వారిని ఉపాధ్యాయులు వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పచ్చి పులుసు తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమయ్య ఏర్పడి ఇలా అయినట్టు వైద్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -