నవతెలంగాణ – పెద్దకొడప్ గాల్
మండల కేంద్రంలో మంగళవారం ఉదయం 11kv వైర్ లు తెగి ఇండ్ల పై పడటం తో గ్రామస్తులు రోడ్డు పై బైఠాయించి ధర్నా చేయడంతో ఎస్సై అరుణ్ కుమార్ జ్యోకం చేసుకొని విద్యుత్ ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వగా విద్యుత్ బాన్స్వాడ డిఈవిజయ సారధి శత్రు స్థాయిలో వెళ్లి పర్యటించి స్థానికుల సమస్యలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ .. ఈసమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని,శాశ్వత మార్గం కోసం విధివిధానాలనురూపొందించి ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక పంపుతామని హామీ హామీ ఇవ్వడంతో సానికులు అధికారుల మాటపై నమ్మకంతో తమకు సహకరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ సంజీవ్ రావ్,ఏఈఓ పవన్ కుమార్, లైన్మెన్ కాశీరాం, జేఎల్ఎం వినోద్, జిపిఓ శ్రవణ్ కుమార్, గ్రామస్తులు మహేందర్ రెడ్డి,మోహన్,తానాజీ, లక్ష్మణ్, నాగరాజు,నాగాగౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
త్వరలో సమస్య పరిష్కరిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



