- Advertisement -
నవతెలంగాణ – సదాశివనగర్
తెలంగాణ ఆదర్శ పాఠశాల సదాశివ నగర్ నందు ఆర్ టి ఏ సిబ్బంది క్రింది విషయాల పై బుధవారం అవగాహన కల్పించడం జరిగింది. ట్రాఫిక్ రూల్స్ లైసెన్సు లేకుండా వాహనాలు నడపకూడదని నడిపిన యెడల చుట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాహనం ఇచ్చిన వారిపైన కేసులు పెట్టడం జరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించే విధంగా తల్లిదండ్రులకు ఇరుగు పొరుగు వారికి బంధువులకు సూచించాలని తెలియజేశారు.
- Advertisement -



