Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్లు గీత కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక

కల్లు గీత కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -

– అధ్యక్షునిగా సైదగోని వెంకట్ గౌడ్
నవతెలంగాణ –  కామారెడ్డి 

కల్లు గీత కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా సైదగోని వెంకట్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్లు గీత కార్మిక సంఘం జిల్లా మహాసభలు మంగళవారం జరిగిన మహాసభల్లో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు గా కె, శంకర్ గౌడ్, మోహన్ గౌడ్, కనక గౌడ్, మల్లా గౌడ్, ప్రాధన కార్యదర్శి గా డి, రాజా గౌడ్, కార్యదర్శి లు గా సంపత్ గౌడ్, రమేష్ గౌడ్, రవీందర్ గౌడ్ , స్వామి గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, ఈ కమిటీ కల్లు గీత వృత్తి రక్షణకై నిరంతరం పోరాటాలు చేస్తుందని, ఈ పోరాటాలకు జిల్లా లోని గీత కార్మికులు ఐక్యంగా పోరాటాలకు రావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -