Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే ప్రోగ్రాం

ఘనంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే ప్రోగ్రాం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ డే ప్రోగ్రాం నగరంలోని దుబ్బా గవర్నమెంట్ హై స్కూల్ లో బుధవారం నిర్వహించారు. ఈ ప్రోగ్రాం లో అయోడిన్ అవశ్యకత, లోపాల వలన వచ్చే రుగ్మతలు, ప్రతీ ఒక్కరూ అయిడిన్ ఉప్పును వాడవలసిన అవష్యకత అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో క్విజ్ కంపిటేషన్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో నిజామాబాదు అర్బన్ ఎం ఈ ఓ ఆర్ వి ఎన్ గౌడ్, ఐ జి డి సి కె సమత, జిహెచ్ఎస్ ఇన్చార్జి హెచ్ఎం శ్రీనివాస్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం రాజు, హెల్త్ సూపర్వైజర్ గంగాధర్, పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడి, ఆశా కార్యకర్తలు ఐ జి డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -