Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి

వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యూరు గ్రామానికి చెందిన పాలిశెట్టి లలితా-నరేష్ దంపతులు కుమార్తె అఖిల – శ్రీ కృష్ణ వివాహం గురువారం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, భూపాలపల్లి జిల్లా డిసిసి అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -