- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో, నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. దీని ప్రకారం, పబ్లిక్ సమావేశాలు, సమూహాలు, ర్యాలీలు వంటివి నిషేధించబడ్డాయి. ఎన్నికల రోజుల్లో శాంతిభద్రతలను కాపాడటం ఈ చర్య ముఖ్య ఉద్దేశ్యం. అదే సమయంలో, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్ షాపులు, బార్లు, మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
- Advertisement -


