Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న బుసిరెడ్డి పాండన్న

విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న బుసిరెడ్డి పాండన్న

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా,నాగార్జునసాగర్ నియోజకవర్గంతిరుమలగిరి సాగర్ మండలం యల్లాపురం గ్రామంలో శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ మహోత్సవానికి గురువారం ముఖ్య అతిథిగా బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న,తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరంబుసిరెడ్డి పాండన్న చేతుల మీదుగా మహా అన్నదానం కార్యక్రమంలో ప్రారంబించారు.ఈ కార్యక్రమంలో నెల్లికల్ మాజీ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి, కొత్తపల్లి సొసైటీ పి.ఎ.సి.యస్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి,అనుముల మండలం మాజీ వైస్ యంపిపి తిరుమలనాథ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,కొంపల్లి సీతారామచంద్ర స్వామి ఛైర్మన్ రాజయ్య, మాజీ సొసైటీ కోఆపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి,చామల సురేందర్ రెడ్డి, సైదులు స్వామి,అశోక్ యాదవ్ ‌స్వామి,కోడుమూరు నారాయణ రెడ్డి స్వామి,వెంకన్న,షేక్ అబ్దుల్ కరీం,గజ్జల శివారెడ్డి,గజ్జల నాగార్జున రెడ్డి,ఇస్రం లింగస్వామి, మునగాల సైదయ్య మరియు యల్లాపురం స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -