Friday, November 14, 2025
E-PAPER
Homeఆటలుభారత్‌తో తొలి టెస్టు.. బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

భారత్‌తో తొలి టెస్టు.. బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

- Advertisement -

నవతెలంగాణ – కోల్‌కతా: దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా టీమ్‌ఇండియా తొలి టెస్టు ఆడుతోంది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. స్వదేశంలో సఫారీ జట్టుపై భారత్‌ ఇప్పటివరకు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. దక్షిణాఫ్రికా ప్రపంచ ఛాంపియన్‌ హోదాలో ఎప్పుడూ లేనంత ధీమాతో పోటీకి సిద్ధమైంది. దాదాపు సమవుజ్జీలుగా ఉన్న రెండు జట్ల మధ్య సమరం ఆసక్తికరంగా సాగడం ఖాయం. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -