- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అల్ ఫలా విశ్వవిద్యాలయం ఉగ్ర కుట్రలకు వేదికగా మారిందన్న ఆరోపణలపై అఖిల భారత విశ్వవిద్యాలయాల సంఘం తీవ్ర నిర్ణయం తీసుకుంది. విశ్వవిద్యాలయ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేసి, నిధులపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఈడీకి ఆదేశించింది. ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు ఉమర్ నబీ ఇక్కడే రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేయడం, మరో ఇద్దరు వైద్యుల అరెస్టులు మరియు పేలుడు పదార్థాల స్వాధీనం విద్యార్థుల్లో భయం పెంచాయి.
- Advertisement -



