Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు ..

ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు ..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్,  ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -