Saturday, November 15, 2025
E-PAPER
Homeఆటలుతెలంగాణ పోలో క్లబ్‌ బోణీ

తెలంగాణ పోలో క్లబ్‌ బోణీ

- Advertisement -

హైదరాబాద్‌ : 2025 పోలో చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ పోలో క్లబ్‌ బోణీ కొట్టింది. హైదరాబాద్‌లోని అజీజ్‌నగర్‌లోని హెచ్‌పిఆర్‌సిలో శుక్రవారం ఆరంభమైన పోటీల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 10-09తో తెలంగాణ పోలో క్లబ్‌ విజయం సాధించింది. తొలుత 0-3తో వెనుకంజ వేసిన తెలంగాణ పోలో క్లబ్‌.. వరుసగా 4-1, 2-2, 4-3తో పుంజుకుని మెరుపు విజయం నమోదు చేసింది. తెలంగాణ పోలో క్లబ్‌ తరఫున రాజీవ్‌ రెడ్డి (5 గోల్స్‌), కౌశిక్‌ కుమార్‌ (4 గోల్స్‌), అరుణ్‌ జూపల్లి (1 గోల్‌) రాణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -