- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బుల కోసం కొడుకు కన్నతల్లినే కనికరం లేకుండా కొట్టి చంపాడు. తల్లి గోపమ్మ(53)ఇంట్లో నిద్రిస్తుండగా కుమారుడు బాలరాజు(35) కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విషయాలు తెలియల్సి ఉంది.
- Advertisement -



