- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజాకవి అందెశ్రీకి మంత్రి మండలి సంతాపం తెలిపింది. ఈ నెల 24లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
- Advertisement -



