Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభం 

ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని పోసానిపేటలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల పనులను ఎంపీడీవో నాగేశ్వర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్దదారులు పనులను తరితగాంచిన పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న పూర్తి సబ్సిడీ రూ.5 లక్షలు దశలవారీగా లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేష్, నాయకులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బట్టు సత్యనారాయణ, సుద్దాల బాలరాజు, మొలిగే నరేందర్, గంగాధర్, లింగం, అంజవ్వ, విజయ, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -