- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజా పాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు.
- Advertisement -



