- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లిలో మరోసారి తుపాకులు గర్జించాయి. తూటాల వర్షం కురిసింది. పోలీసులు – మావోయిస్టులకు మధ్య చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్రా లడ్డా తెలిపారు. చనిపోయిన మావోయిస్టుల్లో అగ్రనేతలు ఆజాద్, దేవ్‌జీ ఉన్నట్లు సమాచారం.
- Advertisement -



