నవతెలంగాణ – కాటారం
మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలు కాటారం మండల యూత్ అధ్యక్షులు చిటూరి మహేష్ గౌడ్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారతరత్న, ఉక్కు మహిళ, తొలి మహిళా, ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి సొంత గ్రామమైన ధన్వాడలో ఇందిరా గాంధీ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోడిగే గిరీష్,చీకట్ల వెంకటేష్ ,తోట కిషోర్, బుర్రి సుధాకర్, పుట్ట రాజేందర్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు రఘునందన్ ,కోడి రవికుమార్. కొండ్ర శివ. శ్రీకాంత్, చిటూరి రాజేష్ , గణేష్, కొండ్ర శ్రీకాంత్, చింటూ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కాటారంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



