Wednesday, November 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి

ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తి భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, మండల కాంగ్రస్ పార్టీ అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్యలు అన్నారు. బుధవారం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లిన ఘనత ఇందిరమ్మకే దక్కుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దశరథ రాజేశ్వర్,రాజ్ మహమ్మద్,నర్సారెడ్డి,నారాయణ రెడ్డి,జగదీశ్వర్, నవీన్ రెడ్డి,భోజన్న, ముత్యం,చిన్నయ్య,పోతన్న, భూమన్న కాంగ్రస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -