- Advertisement -
నవతెలంగాణ – మోపాల్
మండలంలోని సిరిపూర్ గ్రామం పంచాయతీ కార్యాలయాన్ని గురువారం రోజున ఎంపీడీవో రాముడు మరియు కిరణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. గ్రామపంచాయతీలో గ్రామంలో పర్యటించి పారిశుధ్య సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే 100% ఇంటి పన్ను వసూలు చేయాలని కార్యదర్శి కి నవీన్ సూచించడం జరిగింది.
- Advertisement -



