Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర స్థాయి పోటీలకు పోతంగల్ కలాన్ పాఠశాల విద్యార్ధి

రాష్ట్ర స్థాయి పోటీలకు పోతంగల్ కలాన్ పాఠశాల విద్యార్ధి

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి 
గాంధారి మండలంలోని పోతంగల్ కలాన్ ఉన్నంత పాఠశాల విద్యార్ధి బి ఆత్మరాం ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో నిర్వంచిన యు/17 నెట్ బాల్ సెలెక్షన్స్ లో మంచి ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు సెలెక్ట్ అయ్యారని పోతంగల్ కలాన్ ఉన్నంత పాఠశాల ఫీజికల్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. నల్గొండ జిల్లా  లో ఈ నెల 21 నుండి 23 వరకు జరగబోయే ఎస్జిఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొటారు అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగారావు తెలిపారు. విద్యార్థిని ఉపాధ్యాయ బృదం మరియు గ్రామస్తులు అభినందిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -