Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్సీని పరామర్శించిన నాయకులు 

ఎమ్మెల్సీని పరామర్శించిన నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
గతవారం స్వల్ప స్వస్థతకు గురైన ఎమ్మెల్సీ వాణిదేవి ని మాదాపూర్ లోని ఆమె నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు గురువారం పరామర్శించినారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని, వాణి దేవి గారు పూర్తిగా కోలుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.  కేటీఆర్  వెంట ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -