Friday, November 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఒకే చితిపై హిడ్మా దంపతులు..

ఒకే చితిపై హిడ్మా దంపతులు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని భార్య రాజక్క అంత్యక్రియలు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తిలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఒకే చితిపై పూర్తయ్యాయి. రంపచోడవరం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, వారి మృతదేహాలను ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. ఈ నెల 18న అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మరణించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -