Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి గవ్వ పరామర్శ..

మృతుని కుటుంబానికి గవ్వ పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని వడ్లూర్ గ్రామానికి చెందిన చెన్నాడి లింగారెడ్డి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందాడు. శుక్రవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గవ్వ వంశీధర్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతుని చిత్రపటం వద్ద పూలతో నివాళులర్పించారు. స్థానిక రెడ్డి జేఏసీ నాయకులు అయన వెంట ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -