Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్‘లిమిట్‌లెస్ – ది ఆటిజం సమ్మిట్’

‘లిమిట్‌లెస్ – ది ఆటిజం సమ్మిట్’

- Advertisement -

లిమిట్‌లెస్ – ది ఆటిజం సమ్మిట్’

ఆటిజం అవగాహనపై రూపాంతరం తీసుకువచ్చే సమాజ కార్యక్రమం
68 మంది పిల్లల్లో ఒకరికి ఆటిజం స్పెక్టర్ డిసార్డర్‌ (ASD)తో నిర్ధారణ
శనివారం, 22 నవంబర్ 2025 | ఉదయం 8:30 – మధ్యాహ్నం 3:00
బిల్డింగ్ బ్యాలెన్స్ అడ్వైజరీ ఆధ్వర్యంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌, బేగంపేట్

హైదరాబాద్, ఆటిజం గురించి సామాజిక అవగాహనను కల్పించడం , సమానత్వం, గౌరవం ఆధారపడి ఉన్న సమాజాన్ని  లక్ష్యంగా, బిల్డింగ్ బ్యాలెన్స్ అడ్వైజరీ గర్వంగా ‘లిమిట్‌లెస్ – ది ఆటిజం సమ్మిట్’ పేరుతో ఒకరోజుసామాజిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిచనుంది . ఈ సమ్మిట్ 22 నవంబర్ 2025న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌, బేగంపేట్‌లో జరగనుంది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ వక్తలు, నిపుణులు:
• మనీషా మిశ్రా — ఆమీర్ ఖాన్ బ్లాక్‌బస్టర్ సీతారే జమీన్ పర్లో నటించిన నమన్ మిశ్రా తల్లి
• డెవలప్మెంట్‌ల్ పీడియాట్రీషన్ డా. ప్రతిమా గిరి
• చైల్డ్ అండ్ అడోలెసెంట్ సైకియాట్రిస్ట్ డా. నిత్య శాంతి తదితరులు పాల్గొననున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -